Skip to main content

Thug Life – కమల్ హాసన్ మరియు మణి రత్నం కాంబినేషన్‌లో రూపొందిన సినిమా షూటింగ్ పూర్తయింది.

 

మణి రత్నం సార్ మరియు కమల్ హాసన్ సార్ కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారని విన్నప్పుడు నాక్కూడా గూస్‌బంప్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. కమల్ సార్ మరియు మణి సార్ ఇద్దరూ లెజెండ్స్, భారతీయ సినిమాల్లో కొత్త ధోరణులను స్థాపించారు.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను చెక్ చేయండి.

Comments