మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. 45 సంవత్సరాల కెరీర్‌లో 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసి ఈ విశేష ఘనతను సాధించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవి గారికి ఈ పురస్కారాన్ని అందించారు. ఇది తెలుగు ప్రజలు మరియు సినీ ప్రియులకు గర్వకారణంగా నిలిచింది
Comments
Post a Comment