Skip to main content

"సరిపోదా శనివారం" సెప్టెంబర్ 26, 2024నుండి Netflix లో స్ట్రీమింగ్ అవుతుంది.

 



నాని తాజా హిట్ సినిమా "సరిపోదా శనివారం" సెప్టెంబర్ 26, 2024 నుంచి Netflix లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది. నాని నటన ఎంత గొప్పదో అందరికీ తెలుసు, ఆపై ఎస్.జె.సూర్య ఫెర్ఫార్మెన్స్ సినిమా సూపర్ హిట్ కావడానికి కీలక పాత్ర పోషించింది. ఈ రెండు అద్భుత నటనల కారణంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది.

ఈ సినిమా తప్పక చూడండి, Netflix లో సెప్టెంబర్ 26న చూడగలరు!


Comments