Skip to main content

Posts

Showing posts with the label Saripodhaa Sanivaaram

"సరిపోదా శనివారం" సెప్టెంబర్ 26, 2024నుండి Netflix లో స్ట్రీమింగ్ అవుతుంది.

  నాని తాజా హిట్ సినిమా "సరిపోదా శనివారం" సెప్టెంబర్ 26, 2024 నుంచి Netflix లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది. నాని నటన ఎంత గొప్పదో అందరికీ తెలుసు, ఆపై ఎస్.జె.సూర్య ఫెర్ఫార్మెన్స్ సినిమా సూపర్ హిట్ కావడానికి కీలక పాత్ర పోషించింది. ఈ రెండు అద్భుత నటనల కారణంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమా తప్పక చూడండి, Netflix లో సెప్టెంబర్ 26న చూడగలరు!

"Saripodhaa Sanivaaram" will be available on Netflix starting Sep 26th

  Nani's latest hit movie  "Saripodhaa Sanivaaram" will be available on Netflix starting Sep 26th 2024. Every body knows the how good Nani is and of course S.J.Surya added phenomenal performance causing movie a block buster.  Check it out on Netflix.